కూతురికి పెళ్లి కుదరడంలేదు అన్న కారణంతో మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.