ప్రియురాలి కోసం ఏకాంతంగా గడపడానికి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళిన ప్రియుడిని ఏకంగా గమనించిన కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో అందరికీ పెళ్లి చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.