అంగన్వాడీ సిబ్బంది కి చేనేత చీరలు పంపిణీ చేసేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రణాళికను మొదలు పెట్టింది.