పాకిస్తాన్ లో ఇటీవల ఐఎస్ఐ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేసి అసిస్టెంట్ డైరెక్టర్ ను కాల్చి చంపడం సంచలనంగా మారింది.