రాష్ర్టపతి పర్యటనలో ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి చెప్తున్నా వినకుండా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆయన్ని అడ్డుకొని అవమానించడం సంచలనంగా మారింది. అయితే కొంత సమయం తర్వాత విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విజిలెన్స్ అధికారులను మందలించి కలెక్టర్ నారాయణ్ భరత్ కుమార్ గుప్తా ను లోపలికి తీసుకు వెళ్లారు.