ఈ పార్టీలోనే అత్యధికంగా నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఉండడం ఆశ్చర్యకరం. ఇక గ్రేటర్ రేస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరువాత స్థానంలో నిలచింది. పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులు ఉండగా.. మజ్లిస్ లో ఏడుగురు అభ్యర్థులు నేర చరిత్ర ఉన్నట్లుగా తేల్చి చెప్పారు. ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే... నేర చరిత్ర కలిగిన అభ్యర్థులలో ఆరుగురు మహిళా అభ్యర్థులు ఉండడం ఆశ్చర్యకరమయిన విషయం.