ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉన్నా... ఇలా ఇంకా ఎంతకాలం ఆ రోడ్లో పనులను పెండింగ్లోనే ఉంచి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారంటూ నిరసనకు దిగారు మల్కాజ్ గిరి స్థానికులు. రోడ్లన్నీ గుంతలమయం కావడంతో స్థానిక కార్పొరేటర్ గా ఉన్నటువంటి జగదీష్ గౌడ్ ఈ సమస్యను ఇంత వరకు పట్టించుకోకుండా వదిలేశారు అని ప్రజలు అసహనాన్ని వ్యక్తపరుస్తూ నిరసనకు దిగారు.