ఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికలలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం లోని 141 డివిజన్ లో ఎంతో మంది టిఆర్ఎస్ కార్యకర్తలు నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించి టిఆర్ఎస్ కే ఓటు వేయాలని కోరారు.