ఇటీవల నివర్ తుఫాను కారణంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బండరాళ్లు విరిగిపడి గాయం కారణంగా శ్రీవారిమెట్టు మార్గాన్ని మూసి వేసి నిర్ణయం తీసుకుంది.