మజ్లీస్ పార్టీ అధినేత తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ అనుకోని వ్యాఖ్యలు చేయడంతో, గ్రేటర్ ఎన్నికల వేల అది సంచలనముగా మారింది. ఇదే అదునుగా భావించిన బీజేపీ ఈ వ్యాఖ్యలను ఓ రేంజులో వాడుకుంటోందని చెప్పొచ్చు. ప్రత్యర్థుల తప్పుల కోసం ఎదురుచూస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మాటలను రాజకీయ అస్త్రాలుగా ఉపయోగించుకోనున్నారు.