తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ పాతబస్తీ ఎవరి సొత్తు కాదని.. ఈసారి అక్కడ బీజేపీ పాగా వేయబోతుందని... శాశ్వతంగా పాతుకుపోతుందని ప్రజల అండదండలు మాకు తోడుగా ఉన్నాయని... కాబట్టి మా గెలుపును చూడడానికి సిద్ధంగా ఉండాలంటూ పేర్కొన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.