ఈ గ్రేటర్ ఎన్నికలలో కనుక బీజేపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థులు విజయం సాధిస్తే...మిషన్ మోడీ కి సమాధానం దొరికినట్టు అవుతుంది. ఎందుకంటే దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు బీజేపీ ని చాలా తేలికగా తీసుకుంటున్నాయి. తెరాస బలంగా ఉన్న దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురవేయడం వలన ఒక్కసారిగా తెరాస లో వణుకు మొదలయిందని చెప్పొచ్చు.