భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మెల్ల మెల్లగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది. దుబ్బాక ఎన్నికలో ఫలితం తరువాత మరింత ఉత్సాహంతో పార్టీలోని ప్రతి ఒక్కరూ బాగా కస్టపడి పార్టీ అభివృద్ధి కోసం ఈ గ్రేటర్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకప్పుడు కేసీఆర్ ఏవిధమైన సెంటిమెంట్ అయితే ఫాలో అయ్యాడో, ప్రజలు ఈ సెంటిమెంట్ కు ఎంతగా కనెక్ట్ అయ్యారో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కూడా అదే విధంగా ఫార్ములాను వాడడానికి సిద్ధమవుతూ ఉంది.