గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రచారంతో ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేసిన పార్టీలు, ఇప్పుడు ఓటర్లని ప్రలోభ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రలోభాలు ఎన్ని జరిగినా..ప్రజలు ఎవరికి ఓటు వేయలో వారికే వేస్తారు. అందులో వేరే ఆలోచన ఉండదు. అయితే ఈ గ్రేటర్ పోరులో ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్కు చుక్కలు చూపించే అవకాశం ఉందని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు.