అధికార పార్టీకి అనుకూలంగా లేదన్న మాట అటుంచితే ఏకంగా ప్రచారాల సమయంలో ఆ పార్టీని వ్యతిరేకిస్తూ.. విమర్శించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలా అన్ని విధాలుగా విభిన్న ప్రణాళికతో ఎన్నికలకు సిద్ధం అయింది ఎంఐఎం పార్టీ. మత కల్లోలాలు సృష్టిస్తున్నారు అంటూ.. పెద్దగా చెప్పుకోదగ్గ పార్టీ కాదంటూ అని విమర్శించిన వారికి ఎంఐఎం పార్టీ గెలుపు కనువిప్పు కలిగిస్తుందని నమ్మకంగా ఉన్నారు.