తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ తరపున వెళ్ళవలసిన ఏజెంట్లకు ప్రత్యేక ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా అయన ముఖ్య నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో దాదాపుగా ఇరవై సంవత్సరాల తరువాత బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగడంతో, కౌంటింగ్ లో పాల్గొనే ఏజెంట్లను జర్గతగా కౌంటింగ్లో పాల్గొనే ఏజెంట్లు చురుకైనవారు ఉండేలా చూడాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు