ఆ పార్టీ అయితేనే మాకు అండగా నిలబడి... నిరంతరం తోడుగా ఉంటూ సహాయ పడుతుంది అన్న పూర్తి భరోసా ఏ ఒక్క పార్టీ కలిగించలేక పోయింది. దాని పర్యవసానమే జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు. ఇవన్నీ చూస్తుంటే... తెలంగాణ స్థానిక ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు గుణపాఠం అనే చెప్పాలి. తమ పార్టీలపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగించేలా మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.