కరోనా నేపథ్యంలో ..వయసుని దృష్టిలో ఉంచుకొని బ్రిటన్ రాణి ఎలిజెబెత్ (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99)లకు తొలి ప్రాధాన్యంగా టీకా ఇవ్వబోతున్నట్లు ది మెయిల్ పత్రిక ప్రచురించింది. ఆ తర్వాత మిగిలిన ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు.