మొట్ట మొదట సారిగా హిందుపూర్ ఎంపీ గా ఎన్నికైన గోరంట్ల మాధవ్ ప్రజలకు ఉపయోగపడే మంచి పనిని పూర్తి చేయడంలో సఫలీకృతుడయ్యాడు. ప్రజల అభివృద్ధికి కనీస వసతులు ఎలా అవసరమో... రవాణా సదుపాయాలు కూడా అంతే అవసరం. ఇదే తరహాలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రత్యేక రైలు కోసం చేసిన కృషి నేటికి ఫలించింది.