కరోనా కలకలం కొనసాగుతున్న నేపథ్యంలో...అన్నీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ముందస్తు జాగ్రత్తలుు తీసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఉన్నట్టుండి సోము వీర్రాజు నటుడు రాజేంద్ర ప్రసాద్ ని కలవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ బిజెపి తీర్థం తీసుకుంటారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.