కాంగ్రెస్ పార్టీ అధినేతలు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని పూర్వ వైభవాన్ని తిరిగి పునరుద్ధరించగల నాయకుడి కోసం మంతనాలు జరుపుతున్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో పలు చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో ఈ పదవి కోసం ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య పోటీ జరుగుతోందని టాక్ నడుస్తోంది.