టీడీపీ నుండి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ని అభ్యర్థిగా ప్రకటించారు చంద్ర బాబు. ఇప్పుడు ఇక్కడ చిక్కల్లా తిరుపతి పార్లెమెంట్ ఉప ఎన్నికల సమయంలో ఆమెకు సహకరించేవారు కరువయ్యారు. ఎందుకంటే ఇప్పటికే జరిగిన ఎలక్షన్స్ లో ఓడిపోయి అప్రతిష్ట మూటగట్టుకుని కూర్చుంది పనబాక లక్ష్మి. తన ఏరియా కాకపోవడంతో స్థానికంగా సహకారం లేదు.