మనకు అన్నం పెట్టే రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. అలాంటి రైతుకు జీవనాధారమైన వ్యవసాయానికి కావలసిన కనీస వసతులు ఏర్పాటు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత... ఇప్పుడు ఇదే తరహాలో తమకు అండగా నిలబడి సహాయం చేయాలని అర్ధిస్తున్నారు "వక్క" ను సాగుచేసే రైతులు.