తెలంగాణ సర్కార్ తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదనే అసంతృప్తిలో ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం. వీటిని టీఎన్జీవో నేతలు ప్రభుత్వం దగ్గర బలంగా ప్రస్తావించడం లేదని కస్సుమంటున్నారట. ఈ అంశాలను అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ ప్లానింగ్ క్లిక్ అవుతుందో లేదో చూడాలి.