ప్రజల నమ్మకం నిలబెట్టుకోవడంలో విఫలమైన కేసీఆర్ ప్రభుత్వం ఈసారి కూలడం ఖాయమని హెచ్చరించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని... మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆకాంక్షించారు విజయశాంతి.