కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందంటూ దుయ్యబట్టారు. ఇక్కడ బడుగు రైతులు బ్రతుకు జీవనం కోసం నిరసనలు చేస్తుంటే... ఎలా హాయిగా ఊపిరి పీల్చుకో గలుగుతున్నారు అంటూ ప్రశ్నించారు. రైతుల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తే మాత్రం.. బీజేపీ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లే అని నారాయణ వ్యాఖ్యానించారు.