రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీలో ఇకముందు చేపట్టబోయే కీలక కార్యాల గురించి అమిత్‌షాతో సీఎం జగన్ చర్చించినట్టు సమాచారం... ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే ఉండి .... ముందుగా అనుకున్న ప్రకారం...రేపు మరికొంతమంది కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నట్లు తెలుస్తోంది..