టీడీపీ  నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమావేశమైన చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. పోలీస్ అధికారులపై ఐదారు కేసులు పెడితే.. వాళ్లే కాళ్ల బేరానికి వస్తారని చంద్రబాబు ఆ వీడియోలో కార్యకర్తలకు చెబుతున్నారు. ఇప్పుడు ఆ వీడియో బయటపడడంతో... చంద్రన్న మాటలకు వైసిపి నేతలు పెద్ద ఎత్తున మండి పడుతున్నారు.