కొడుకుకి కరెంట్ షాక్ ఇచ్చి గడ్డ పలుగు తో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.