ప్రకాశంజిల్లా చీరాల నియోజకవర్గంలో మత్స్యకారుల మధ్య మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ రగడ గా పరిణామం చెందింది. అధికార పార్టీ నే కేంద్రంగా మార్చేసింది ఈ మత్స్యకారుల గొడవ. వలల కోసం మొదలైన ఈ రచ్చ చివరికి రాజకీయ మజిలీ చేరింది.