రైతులకు వ్యతిరేకదిశలో చూపెడుతూ కేంద్ర ప్రభుత్వం పైకి ఉసిగొలిపారు అంటూ మండిపడ్డారు. అటు అయోధ్యలో మహా రామాలయం నిర్మాణం చేపట్టడాన్ని సహించలేక.... ఇలాంటి వివాదాలకు పునాది వేస్తున్నారు అంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు యోగి ఆదిత్యానాథ్.