ప్రస్తుతానికి మేయర్ పీఠం విషయం పెద్దగా చర్చకు రావడం లేదు. అంతా తెరాస వైఫల్యం గురించే చర్చించుకుంటున్నారు. దీనితో సీఎం కేసీఆర్ కు మరియు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది... వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని విశ్వాసంతో ఉన్నారు.