జమిలి ఎన్నికల గురించి ఏదో ఒక సూచన ఉంటేనే చంద్రన్న ఇలా మాట్లాడి ఉంటారంటూ అంటున్నారు. జమిలి ఎన్నికలు జరిగితే.. ఎవరికి లాభం? ఎవరికి జమిలి ఎన్నికలు కలిసివస్తాయి అన్న విషయం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో టిడిపి పార్టీకి కాస్త ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.