ఆపరేషన్ ఆకర్ష్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది బీజేపీ... దీనితో తృణమూల్ కాంగ్రెస్ లో ముఖ్య నేతలను ఆకర్షించి బీజేపీ లోకి తీసుకునేందుకు ప్రణాళిక రెడీ గా ఉంది. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన టీఎంసీ మంత్రి సువేందు అధికారి హఠాత్తుగా తన ఎమ్మెల్యే పదవికి రెండు రోజుల ముందు రాజీనామా చేశారు.