ఏదేమైనా పేద ప్రజల బంగారు భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళతామని.... ఆశయం నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు చంద్రబాబు కంటే నయమని వీరు ప్రస్తావించడం కొసమెరుపు...