పేదలకు అండగా నిలబడుతూ ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టడానికి ముందు నిలిచారు సీఎం జగన్. ఏడాదిన్నర పాలనలోనే మేనిఫెస్టోలో చెప్పిన దాదాపు 90% హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.    వైయస్ జగన్మోహన్ తను ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి మరచిపోకుండా ఒకదాని తర్వాత మరొకటి అమలులోకి తెస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారు.