తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నీట్ జేఈఈ పరీక్షలకు సంబంధించిన శిక్షణ ఇస్తామని ఇటీవల ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.