తమిళనాడు రాజకీయాలు సినీ తారల ప్రవేశంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గొప్ప నటులు అయిన రజనీకాంత్ మరియు కమల హాసన్ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడు లో ఇంతకుముందు నుండే ఉన్న పార్టీలకన్నా ఇప్పుడు వీరిద్దరిపైనే అందరి చూపు నెలకొంది. ఇప్పటికే ఎంతోమంది సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించి నిలదొక్కుకోలేక వెనక్కి తగ్గిన విషయం అందరికీ తెలిసిందే.