ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా అమలు చేస్తున్నామని, ప్రజలు ఇందుకు సహకరిస్తూ ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని ముంబై నగర పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా.. మన కుటుంబాన్ని రక్షించుకోవడం మన బాధ్యత అంటూ గుర్తు చేశారు.