దుబ్బాక ఎన్నికలతో బలం పుంజుకున్న బీజేపీ... అసలు ఏమాత్రం జోరు తగ్గకుండా టిఆర్ఎస్ ని క్రాస్ చేసే ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది. ఇటు టిఆర్ఎస్ పార్టీ కూడా.. బిజెపి ఎత్తులకు పై ఎత్తులు వేసి తమ పార్టీ ప్రతిష్టను కాపాడుకున్నాయి.