బ్రిటన్లో కొత్త రకం కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో వారం రోజుల్లోనే కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యి పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజా వైరస్ ముప్పుపై బ్రిటన్ నుంచి రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.