దాదాపు కొన్ని నెలలుగా పార్టీలో నితీష్ వ్యతిరేకతను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 2015 లో పార్టీ.. ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత.. హఠాత్తుగా ఆర్జేడీని వదిలించుకుని.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇలా పార్టీలో వ్యతిరేకతను కూడగట్టుకున్నారు.