ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందరికీ తెలిసిందే. తిరిగి పూర్వ వైభవం పొందాలంటే ..ఇలాంటి సమయంలోనే పార్టీ అన్ని అవరోధాలను దాటుకుని తిరిగి తన సత్తా చాటడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహా బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.