జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ఎన్డీయే కూటమి నుంచి తిరిగి తమ వైపుకు ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తోంది. నితీష్ కుమార్ తమ వైపు వస్తే.. ఇక తమ పార్టీకి ఎదురు లేదని భావిస్తోంది. అందుకే నితీష్ ను వెనక్కి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.