అయితే ఇప్పుడు సరి కొత్త జీ ఓ ను ప్రవేశ పెట్టింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ జీ ఓ ఉండడం మహా మహా నాయకులని ముక్కున వేలేసుకునేలా చేసింది. అదేమిటంటే కుక్కలు మరియు పందులకు కూడా లైసెన్స్ తప్పకుండా ఉండాలనేది ఆ చట్టం యొక్క సారాంశం.