ప్రముఖ ఐటీ భద్రత సంస్థ నార్టన్ జరిపిన ఒక సర్వే ప్రకారం ఇటీవలి కాలంలో సైబర్ నేరాల తీవ్రత అంతకంతకూ పెరిగిందని వెల్లడించింది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఆన్లైన్లో ఎవరితోనైనా సమాచారం పంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది.