జూబిలీహిల్స్ హోసింగ్ సొసైటీ ఓట్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన హై కోర్ట్ ఈ పిటిషన్ పై చివరి తీర్పు వచ్చే వరకు కార్యవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ జారీచేయరాదని, ఎన్నికలు నిర్వహించరాదని రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల అధికారిని ఆదేశించింది.