భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీని ఆప్తమిత్రుడిగా పేర్కొంటూ ఇన్నాళ్లూ తెగ గొప్పలు పోయిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఇండియాకు అనుకూలమైన బిల్లును వీటో చేయడం ద్వారా తెర వెనుక ఉన్న తమ భావాలను బయట పెట్టినట్లయింది.