డ్రైరన్ అంటే వ్యాక్సిన్ పంపిణీ సమయంలో వచ్చే ఇబ్బందులను పరిశీలించడమే. వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చే సమయంలో ఎదురయ్యే సమస్యలను, లోపాలను తెలుసుకోవడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. వ్యాక్సిన్ వేయటం అన్న విషయంలో చాలానే అంశాలు ఉంటాయి.