ఇప్పుడు తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కోసం ఓ సర్వే నిర్వహించగా.. అందులో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి రంగంలోకి దిగితేనే ఆశించిన మెజారిటీ వస్తుందని సర్వేలో తేలిందట. కానీ జానారెడ్డి మాత్రం అంత ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.